ఈ పరిహారాలు చేస్తే అదృష్టం మిమ్మల్ని వదలదు!
2025 సంవత్సరంలో ధంతేరాస్ అక్టోబర్ 18 శనివారం వచ్చింది
ధనత్రయోదశి రోజున కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.
ధనత్రయోదశి రోజున ఈ చిన్న వస్తువును మీ ఇంటికి తీసుకురండి.
ధనత్రయోదశి నాడు లోహాలు కొనడం శుభప్రదంగా భావిస్తారు.
ధనత్రయోదశి రోజున లోహాల కన్నా ఉప్పు తెస్తే శుభ ఫలితం ఉంటుందని చెబుతారు
ధనత్రయోదశి నాడు ఉప్పు కొనడం వల్ల ఇంట్లో చికాకులు తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతారు
దీపావళి రోజున ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
ఉప్పు నీటితో ఇంటిని తుడిస్తే దుఃఖం, బాధ, పేదరికం తొలగిపోతాయి.