దీపావళి

దీపాలు వెలిగించే సరైన విధానం ఇది!

Published by: RAMA

దీపావళి రోజున ప్రతి ఇంట్లోనూ దీపాలు తప్పనిసరిగా వెలిగిస్తారు.

దివాలీ రోజున దీపాలు వెలిగించేందుకు ఓ పద్ధతి ఉంటుందని మీకు తెలుసా?

దీపావళి రోజున లక్ష్మీ గణేశ పూజలో దీపాలను నేరుగా నేలపై ఉంచకూడదు.

ఏదైనా ఆసనం లేదంటే ఆకు లేదంటే అక్షతలు ఉంచి దీపం వెలిగించాలి

ఆరోగ్యానికి తూర్పు దిశలో, ధనానికి ఉత్తర దిశలో దీపం వెలిగించండి.

నేతి దీపంలో పత్తి వత్తిని ఉంచి వెలిగించండి

నూనె దీపంలో ఎర్ర దారం వత్తిని ఉపయోగించండి.

దీపావళి రోజున పగిలిన , పాత దీపాలను వెలిగించకూడదు.