కర్వా చౌత్ లో 'బయానా' అంటే ఏంటి?

Published by: RAMA

కర్వా చౌత్ (అక్టోబర్ 09) పండుగ భార్యాభర్తలతో పాటు అత్తాకోడళ్ళకు కూడా సంబంధించినది.

కర్వా చౌత్ వ్రతం ప్రారంభించడానికి అత్తగారు కోడలికి సర్గి ఇస్తుంది

కర్వా చౌత్ పూజ తర్వాత కోడలు తన అత్తగారికి బహుమతులు ఇస్తుంది

కోడలు అత్తగారికి కర్వాచౌత్ రోజు ఇచ్చే సంప్రదాయ బహుమతిని బయానా అంటారు

బాయనాలో సింధూరం, బిందీ, గాజులు, స్వీట్లు, కొబ్బరికాయ, పండ్లు, వస్త్రాలు ఉంటాయి

కర్వా చౌత్ పూజ తరువాత కోడలు అత్తగారి పాదాలకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకుంటుంది

బాయనా సంప్రదాయం అత్తగారి పట్ల కోడలి గౌరవం ప్రేమకు చిహ్నం..