టాయిలెట్ లోకి ఫోన్ తీసుకెళితే ఏమవుతుంది?

వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

Published by: RAMA
Image Source: ABPLIVE AI

టాయిలెట్ లో ఫోన్ తీసుకువెళ్లడం మీ దురదృష్టానికి దారి తీస్తుంది.

Image Source: ABPLIVE AI

టాయిలెట్ లో ప్రతికూల శక్తి ఉంటుంది.

Image Source: ABPLIVE AI

ప్రస్తుత కాలంలో దేవుడి ఫొటోల నుంచి, బ్యాంక్ ఖాతా , ముఖ్యమైన డాక్యుమెంట్లు అన్నీ ఫోన్లోనే ఉంచుకుంటాం

Image Source: ABPLIVE AI

ఫోన్ సర్వస్వంగా మారిపోయింది.. సంపద కు సంబంధించిన సమాచారం మొత్తం అందులోనే ఉంటుంది

Image Source: ABPLIVE AI

అంటే ఇంటి బీరువాను టాయిలెట్లోకి తీసుకెళ్లలేనట్టే.

Image Source: ABPLIVE AI

ఫోన్ ని టాయిలెట్ లోకి తీసుకెళితే ఇంట్లో ప్రతికూలత నిండి ఉంటుందని చెబుతారు వాస్తు నిపుణులు

Image Source: ABPLIVE AI

వాస్తు శాస్త్రం ప్రకారం టాయిలెట్ లో ఫోన్ తీసుకెళ్లడం వల్ల మానసిక సమస్యలు కూడా వస్తాయట

Image Source: ABPLIVE AI