చంద్రుడి 16 కళలు ఏంటో తెలుసా?

Published by: RAMA

పూర్ణిమ రోజు చంద్రుడు 16 కళలతో పరిపూర్ణంగా ఉంటాడు.

చంద్రుని 16 కళలు 16 ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి

ఈ కళలు చంద్రుడి ప్రభావం.. వివిధ దశలలో మానవ జీవనంపై ప్రభావాన్ని సూచిస్తాయి.

ప్రతి కళకు ఒక నిర్దిష్ట శక్తి ఉంటుందని నమ్ముతారు

అమృతం, మనదా (ఆలోచన), పుష్పం (సౌందర్యం), పుష్టి (ఆరోగ్యం), తుష్టి (కోరిక నెరవేర్పు), ధృతి (విద్య).

శాశని (వేగం), చంద్రిక (శాంతి), కాంతి (ఖ్యాతి), జ్యోత్స్న (కాంతి), శ్రీ (సంపద)

రతి (అనురాగం) ప్రీతి (ప్రేమ), అంగదా (స్థిరత్వం), పూర్ణ (పూర్ణత్వం) మరియు పూర్ణామృతం (ఆనందం).

పూర్ణిమ నాడు చంద్రుడు ఈ 16 కళలతో ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు.