70 అడుగుల రావణుడు, అందరి దృష్టినీ ఆకర్షిస్తోన్న మీసాలు!

Image Source: pti

హర్యానాలోని సిర్సా లో మొదటిసారిగా 70 అడుగుల ఎత్తైన రావణుడిని తయారు చేశారు, దీనికి 40 అడుగుల పొడవైన మీసాలు ఉన్నాయి

Image Source: pti

ఢిల్లీకి చెందిన బాబా భగత్ రావణుడి దిష్టిబొమ్మలను దాదాపు 40 ఏళ్లుగా ఇక్కడ తయారు చేస్తున్నారు

Image Source: pti

సిర్సాలో ఈ ప్రత్యేకమైన రావణుడు ఈసారి ఎత్తుతోనే కాకుండా లుక్ తోనూ ఆకట్టుకుంటోంది

Image Source: pti

బాబా భగత్ తన పనిని కేవలం కళగా మాత్రమే కాకుండా తమ సంస్కృతిగా కూడా భావిస్తారు

Published by: RAMA
Image Source: pti

బాబా భగత్ తో పాటు దాదాపు 20 మంది కళాకారులు ఈ రావణుడి బొమ్మను తయారు చేశారు

Image Source: pti

రావణుడితో పాటు కుంభకర్ణుడు , మేఘనాథుల పెద్ద దిష్టిబొమ్మలు కూడా సిద్ధం చేశారు

Image Source: pti

ఈ పెద్ద బొమ్మలతో పాటు చిన్న బొమ్మలు కూడా తయారు చేస్తారు..ఇవి కాలనీల్లో దహనం చేస్తారు

Image Source: pti

సిర్సాలో ఇంతపెద్ద రావణుడి బొమ్మను దహనం చేయడం ఇదే మొదటిసారి

Image Source: pti