ప్రతి శుభ కార్యానికి ముందు కొబ్బరికాయ ఎందుకు కొడతారు?

Published by: RAMA
Image Source: abplive

హిందూ ధర్మంలో కొబ్బరికాయను శుభం , పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు.

Image Source: abplive

కొబ్బరికాయ కొట్టడం అహంకారాన్ని వదిలివేయడానికి సంకేతంగా పరిగణిస్తారు

Image Source: abplive

తెల్లని భాగం స్వచ్ఛమైన హృదయం , సత్యానికి ప్రతీక

Image Source: abplive

చుట్టూ ఉండే గట్టి పెంకు చెడులను తొలగించే చిహ్నంగా పరిగణిస్తారు

Image Source: abplive

ప్రాచీన కాలం నుంచి శుభ కార్యాలను కొబ్బరికాయ కొట్టడంతో ప్రారంభించే ఆచారం ఉంది.

Image Source: abplive

కొబ్బరికాయ కొట్టడం వల్ల పనిలో సానుకూల శక్తి ప్రసరిస్తుంది.

Image Source: abplive

కొబ్బరి నీరు పవిత్రత , శ్రేయస్సును సూచిస్తుంది.

Image Source: abplive

ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు వాహనం ముందు కొబ్బరికాయ కొట్టే ఆచారం ఉంది. ఇది సురక్షిత ప్రయాణాన్ని సూచిస్తుంది

Image Source: abplive

కొబ్బరికాయ హిందూ సంస్కృతిలో అంతర్భాగం. దేవునితో అనుబంధాన్ని, శుభాన్ని, విజయాన్ని సూచిస్తూ అన్ని శుభకార్యాల్లోనూ ఉపయోగిస్తారు

Image Source: abplive