వేకువ జామునే నిద్రలేచి స్నానమాచరించి దేవుడి మందిరం శుభ్రం చేసుకోండి
ఎనిమిదో రోజు మహాగౌరికి తెల్లని వస్త్రం సమర్పిస్తారు...తెల్లని పూలతో పూజచేస్తారు
మహాగౌరికి శనగలు, దద్ధ్యోజనం, పండ్లు నివేదిస్తారు
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ॥
నవదుర్గల్లో మహాగౌరి అనుగ్రహం కోసం ఈ శ్లోకాన్ని పఠించండి
ఈ రోజు తెల్లని వస్త్రాలు కానీ గులాబీ రంగు వస్త్రాలు కానీ ధరించండి
ఇదే రోజు అష్టమి రావడంత కన్యా పూజకు విశేష ప్రాధాన్యత ఉంది
మహాగౌరిని పూజిస్తే వివాహానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.