నవరాత్రి 2025: ఆరవ రోజు జపించాల్సిన మంత్రం ఇది!

Published by: RAMA
Image Source: abp live

నవరాత్రి ఆరవ రోజున నవదుర్గల్లో భాగంగా కాత్యాాయని దుర్గను పూజిస్తారు

Image Source: abp live

వీరి వాహనం సింహం, ఇది శక్తికి చిహ్నం. చేపట్టిన పనుల్లో విజయాన్నిందే రూపం ఇది

Image Source: abp live

విద్య, ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి కోసం కాత్యాయని అమ్మవారిని పూజిస్తారు

Image Source: abp live

ప్రధాన మంత్రం ఓం దేవి కాత్యాయన్యై నమః.

Image Source: abp live

కాత్యాయనీ దుర్గ ప్రసాదం తేనె, ఈ రోజు సాధకులు పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు.

Image Source: abp live

దేవి పూజతో వివాహానికి ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయి.

Image Source: abp live

కాత్యాయనీ దుర్గను పూజించడం వల్ల భయం ప్రతికూలత తొలగిపోతాయి.

కాత్యాయనీ దుర్గకు ఎర్రని పువ్వులు సమర్పించడం వల్ల కోరికలు నెరవేరుతాయి.

Image Source: abp live

ఈ రోజున దుర్గా సప్తశతి పారాయణం చేయడం సకల శుభాలనిస్తుంది

Image Source: abp live