శారదీయ నవరాత్రి 2025: అనుకోకుండా ఉపవాసం విరమించుకోవాల్సి వస్తే ఏం చేయాలి?

Published by: RAMA

నవరాత్రిలో భక్తులు 9 రోజులు ఉపవాసం ఉంటారు, పూజలు చేస్తారు

Published by: RAMA

ఈ సమయంలో పొరపాటున ఉపవాసం ముగించాల్సి వస్తే ఏం చేయాలి?

Published by: RAMA

ప్రతి తప్పును క్షమించమని మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కరించండి

Published by: RAMA

ఉపవాసం ముగించాల్సి వచ్చినా, తెలియకుండా ఏదైనా తప్పుచేసినా అపరాధాన్ని దుర్గమ్మ ముందు అంగీకరించండి

Published by: RAMA

అమ్మ ముందుగా చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నానంటూ..కారణం చెప్పుకోండి

Published by: RAMA

మీకు తెలియకుండా ఉపవాసానికి ఆటంకం ఏర్పడితే హవనం చేయడం ద్వారా దోషం తొలగిపోతుంది

Published by: RAMA

తలకు స్నానం ఆచరించి ప్రత్యేకంగా పూజ చేసి పేదలకు అన్నదానం చేయండి

Published by: RAMA

ఓ శ్రీ మాత్రే నమః

Published by: RAMA