నవరాత్రి శుభాకాంక్షలు

ఈ ప్రత్యేకమైన స్టిక్కర్లు ఫోటోలతో ఇలా చెప్పేయండి

Published by: RAMA
Image Source: Pixabay

శరవన్నవరాత్రి ఉత్సవాలు సాగుతున్నాయి... ఈ సందర్భంగా మీ స్నేహితులు , కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయండి

Image Source: Pixabay

ప్లే స్టోర్ , యాప్ స్టోర్ లలో ఉచిత నవరాత్రి స్టిక్కర్ ప్యాక్ లు అందుబాటులో ఉన్నాయి, వీటిని డౌన్లోడ్ చేసి నేరుగా వాట్సాప్ లో ఉపయోగించవచ్చు.

Image Source: Pixabay

“Sticker Maker” వంటి యాప్‌లను ఉపయోగించి మీ ఫోటోలు లేదా దేవతల చిత్రాల నుంచి స్టిక్కర్‌లను తయారు చేయండి.

Image Source: Pixabay

WhatsApp లో GIF విభాగంలోకి వెళ్లి నవరాత్రి ప్రత్యేక GIF లను శోధించండి, రంగుల యానిమేటెడ్ శుభాకాంక్షలు పంపండి.

Image Source: Pixabay

Canva mariyu PicsArt లాంటి ఎడిటింగ్ యాప్స్ sahayam tho unik నవరాత్రి పోస్టర్లు , ఫోటో డిజైన్ చేసి స్నేహితులకు పంపండి.

Image Source: Pixabay

Instagram leda Pinterest నుంచి పండగ ఫోటో టెంప్లేట్‌లను సేవ్ చేసుకోండి ...వాటినీ ఎడిట్ చేసి WhatsApp లో షేర్ చేయండి.

Image Source: Pixabay

అమ్మవారి భక్తి సందేశాలతో కూడిన ఫోటోలను WhatsApp స్టేటస్ ఫీచర్ ఉపయోగించి తయారు చేసుకోవచ్చు

Image Source: Pixabay

AI సాధనాలైన Gemini లేదా ChatGPT వంటి వాటి సహాయంతో ప్రత్యేకమైన నవరాత్రి థీమ్ కలిగిన ప్రత్యేకమైన చిత్రాలను రూపొందించి పంపవచ్చు

Image Source: Pixabay

స్నేహితులతో గ్రూప్ చాట్స్ లో గర్బా , దాండియా స్టిక్కర్లు షేర్ చేసి పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచండి.

Image Source: Pixabay

నవరాత్రుల్లో ప్రతి రోజు దుర్గాదేవి వివిధ రూపాల ఫోటోలు లేదా స్టిక్కర్లు పంపడం ద్వారా మీ సందేశాలను మరింత ప్రత్యేకంగా చేయవచ్చు.

Image Source: Pixabay