వాస్తు ప్రకారం పాత బట్టలను ఏం చేయాలి?

Published by: RAMA
Image Source: abplive

కొన్ని దుస్తులు ఇక వేసుకోం అని డిసైడ్ అయినప్పుడు వాటిని చాలా పనులకోసం ఉపయోగిస్తుంటారు

Image Source: abplive

కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఈ అలవాట్లు మన జీవితంలో దురదృష్టానికి కారణమవుతాయంటారు వాస్తు నిపుణులు

Image Source: abplive

మీరు ఏవైనా వస్త్రాలను ఉపయోగించకూడదనుకుంటే.

Image Source: abplive

ఆ దుస్తులను ఉప్పునీటిలో ముంచి ఎండలో ఆరబెట్టాలి

Image Source: abplive

అవి బాగా ఆరిన తర్వాత ఎవరికైనా ఇచ్చేయవచ్చు.. ( మాసిన, చినిగిన దుస్తులు ఎవ్వరికీ ఇవ్వకూడదు)

Image Source: abplive

కొందరు పాత బట్టలను ఇల్లు తుడిచేందుకు వినియోగిస్తారు..ఇది సరికాదంటారు వాస్తు నిపుణులు

Image Source: abplive

మంచిగా ఉండే దుస్తులను చించడం అస్సలు చేయకూడదట.. వాటిని అవసరమైనవారికి దానం ఇవ్వడమే మంచిది

Image Source: abplive

ఇంట్లో చినిగిన దుస్తులు, పాత దుస్తులు ఎప్పటికప్పుడు తీసేయడం వల్ల వాస్తు దోషం ఉండదని చెబుతారు

Image Source: abplive