ఈ సంవత్సరం ఏనుగుపై వచ్చిన దుర్గమ్మ

ఇది శుభమా, అశుభమా?

Published by: RAMA

సింహంపై స్వారీ చేసే దుర్గమ్మ ఈ ఏడాది ఏనుగుపై వచ్చింది

సోమవారం రోజు నవరాత్రులు ప్రారంభమైతే అమ్మవారి వాహనం ఏనుగు అవుతుంది

నవరాత్రులు ప్రారంభమయ్యే వారం ఆధారంగా అమ్మవారి వాహనం మారుతుంది

దేవి భాగవత పురాణం ప్రకారం ఏనుగుపై తల్లి రాక శుభప్రదం.

దేశంలో మంచి పంట, వర్షానికి ఇది సంకేతం

శారదీయ నవరాత్రిలో ఏనుగుపై అమ్మ రాక శుభం కలిగిస్తుంది..దేశ అభివృద్ధికి సంకేతంగా పరిగణిస్తారు

ఏనుగుపై శక్తి స్వరూపిణి రాక ధన ధాన్యానికి లోటుండదని సంకేతం అంటారు