పితు పక్షం లేదా శ్రాద్ధ పక్షం 2025 సెప్టెంబర్ 7 నుంచి 21 వరకు జరుగుతుంది.

Published by: RAMA

పితృ పక్షంలో పితరులకు శ్రాద్ధం, తర్పణంసమర్పిస్తారు

పితృ పక్షంలో ఆహారం విషయంలో కూడా చాలా నియమాలు ఉన్నాయి.

పితు పక్షంలో ముఖ్యంగా శనగ పిండి తినకూడదు.

గయలో చేసే పితృతర్పణం అత్యంత పవిత్రంగా భావిస్తారు..

ఇక్కడ పిండం సమర్పించడం ద్వారా పితృదేవతలకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు.

అకాల మరణం చెందిన పితరులకు పిండ ప్రధానం సత్తుతో చేస్తారు.

అందుకే పితృ పక్షంలో శనగపిండి తినకూడదని చెబుతారు.