'బర్బరీకుడు' ఆలయానికి వెళితే తప్పనిసరిగా ఈ వస్తువు తీసుకురండి!

Published by: RAMA

ఖాటూ శ్యామ్ గా పూజలందుకునే బర్బరీకుడి దర్శన సకల శుభకరం అని భక్తుల విశ్వాసం

రాజస్థాన్ లోని సిక్కర్ లో ఖాటు శ్యామ్ బాబా ప్రధాన దేవాలయం ఉంది

ఖాటూ శ్యామ్ దర్శనం కోసం ప్రతిరోజూ దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తారు

మీరు కూడా బర్బరీకుడి దర్శనం కోసం వెళితే అక్కడి నుంచి తెచ్చుకోవాల్సినదేంటో తెలుసుకోండి

ఖాటూ శ్యామ్ మందిర్ దగ్గరలోనే శ్యామ్ కుండ్ ఉంది, ఇక్కడే బార్బరీకుడి శిరస్సు దొరికిందని చెబుతారు

ఈ శ్యామ్ కుండ్‌లో స్నానం చేయడం వల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం

మీరు ఖాటు శ్యామ్ వెళితే శ్యామ్ కుండ్ లో నీటిని తెచ్చుకుంటే..ఇంటికి మంచి జరుగుతుందట

ఇంట్లో ఈ నీటిని చల్లితే నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుందని భక్తుల విశ్వాసం