వైష్ణో దేవి గుహ ఎంత పురాతనమైనది?

వైష్ణో దేవి గుహలోని ఆశ్చర్యకరమైన రహస్యాలు!

Published by: RAMA
Image Source: PTI

వైష్ణోదేవి ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతుంది

Image Source: PTI

కోట్లాది ప్రజల విశ్వాసానికి కేంద్రమైన మాతా వైష్ణో దేవి ఆలయ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి

Image Source: PTI

ఇక్కడ తరచుగా వర్షాకాలంలో ప్రకృతి తన ప్రకోపం చూపిస్తుంది

Image Source: PTI

మాతా వైష్ణో దేవి గుహ వెయ్యేళ్ల నాటిది అని చెబుతున్నారు.

Image Source: PTI

పురాణాల ప్రకారం ఈ గుహ త్రేతాయుగం నుంచి ఉందట

Image Source: PTI

మాత వైష్ణో దేవి తపస్సు , సాధన చేసినప్పుడు ఈ గుహలో నివసించారని నమ్ముతారు

Image Source: PTI

పాండవులు ఇక్కడ అమ్మవారిని పూజించారని చెబుతారు

Image Source: PTI

చారిత్రకంగా ఈ గుహ దాదాపు 1000-1500 సంవత్సరాల పురాతనమైనదిగా భావిస్తారు

Image Source: PTI

కొండచరియలు విరిగిపడటం వల్ల ఇక్కడ చాలా విధ్వంసం జరిగింది, దాదాపు 30 మంది మరణించారు.

Image Source: PTI