గణేష్ చతుర్థి నాడు ఇంటికి తీసుకురావాల్సిన

శుభకరమైన వస్తువులు!

Published by: RAMA

గణేష్ చతుర్థి ఆగష్టు 27న జరుపుకుంటారు.

హిందూ పంచాంగం ప్రకారం భాద్రపద మాసం శుక్ల పక్ష చవితి రోజు వినాయక పూజ చేస్తారు

వాస్తు శాస్త్రం ప్రకారం, గణేష్ చతుర్థి నాడు కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు

వినాయక చవితి రోజు విగ్రహంతో పాటూ పూజా సామగ్రి కొనుగోలు చేస్తారు..ఇంకా ఏం తీసుకురావాలంటే

గణేష్ చతుర్థి రోజున కొబ్బరికాయను ఇంటికి తీసుకురావడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.

ఇంటి వాస్తు దోషాలను తొలగించడానికి శంఖం చాలా పవిత్రమైనది.

ఇంట్లో నృత్యం చేస్తున్న గణేశుని విగ్రహాన్ని ఉంచడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.

ఇంటి ఉత్తర దిశలో కుబేరుని విగ్రహాన్ని ఉంచడం శుభంగా భావిస్తారు.