ఒకే రాష్ట్రంలో ఉన్నాయ్!
అష్టవినాయక యాత్ర ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది.. గణపతి రాక్షసుడు సింధుడిని ఇక్కడ వధించాడు.
గణపతి విగ్రహం కుడివైపు తిరిగి ఉంది, విష్ణువు ఇక్కడ రాక్షసులను ఓడించాడు. ఈ దేవాలయానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది.
భక్త బల్లాల్ భక్తితో గణపతి ప్రత్యక్షమయ్యారు, ఇక్కడి విగ్రహం స్వయంభూగా చెబుతారు
1725 లో నిర్మించిన ఈ మందిరం అష్టవినాయక ఆలయాల్లో ఒకటి
గణపతి చింతామణి రత్నాన్ని కపిల మహర్షికి ఇచ్చాడు, ఇది అన్ని చింతలను దూరం చేసే ఆలయం.
పార్వతి దేవి ఇక్కడ తపస్సు చేసింది. గణపతి ప్రత్యేక రూపం 'గిరిజాత్మజ' ఇక్కడ దర్శించుకోవచ్చు
విఘ్నాసురుని వధించి గణపతి ఇక్కడ స్థిరపడ్డాడు. రంగుల దేవాలయం, బంగారు శిఖరం ప్రసిద్ధి
ఈ ఆలయం అష్టవినాయక యాత్రలో భాగంగా సందర్శించాల్సిన ఉత్తమమైన ప్రదేశం