గణపతి బప్పా మోరియా లో

'మోరియా' అంటే ఏంటి?

Published by: RAMA

గణేశోత్సవంలో ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకూ ఆద్యంతం పండుగే

గణపతి నినాదాల్లో భాగంగా గణపతి బప్పా మోరియా అంటారు..మోరియా అంటే అర్థం ఏంటి?

గణేశుడి గొప్ప భక్తుడైన మోర్యా గోసావిని సూచిస్తుంది.

మోరియా అనే పదానికి మరాఠీలో గొప్ప నాయకుడు లేదా రాజు అని కూడా అర్థం.

సెంట్ మోరయా గోసావీ తన జీవితమంతా గణపతి కోసమే అంకితం చేశారు

గణేశుడికి, మోర్యా గోసావి గౌరవార్థం ఉపయోగించే ఒక సంప్రదాయ నినాదం

మ్హోర్ (ముందుకు రండి) , యా (రండి) అనే పదాల సంక్షిప్త రూపం కూడా ఇది..అంటే గణేశుడిని భక్తుల తమ వద్దకు రావాలని ఆహ్వానించడాన్ని సూచిస్తుంది

ఓ గణపతి బప్పా, సెంట్ మోర్యా గోసావీ లాగా మా జీవితంలో కూడా కృప చూపండి.