గణేష్ చతుర్థి 2025

వినాయక పూజలో ఇవి తప్పనిసరి!

Published by: RAMA

భద్రపద మాసం శుక్ల పక్షం చవితి తిథి నుంచి వినాయక నవరాత్రులు ప్రారంభమవుతాయి

ఈ సంవత్సరం ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకూ వినాయక నవరాత్రులుంటాయి

వినాయక చవితి రోజు గణేషుడి ఆశీశ్సుల కోసం ప్రత్యేక పూజలు చేస్తారు

పూలు, ఆకులు, పిండివంటలు సమర్పిస్తారు..కానీ వీటన్నిటి కన్నా గణేశునికి గరిక అంటే ప్రీతికరం

ఒక రాక్షసుడితో యుద్ధం తరువాత గణేశుడి శరీరం అధికంగా వేడెక్కిపోయింది

అప్పుడు పచ్చని గరికతోనే గణేశుడి శరీరానికి చల్లదనం కలిగింది.

అప్పటినుంచి గరికతో గణేషుడిని పూజిస్తే అన్నింటా విజయం వరిస్తుందని భక్తుల విశ్వాసం