ఇతరుల పాప పుణ్యాల ప్రభావం మనపై పడుతుందా?

మనం చేసే మంచి చెడు కర్మల ఫలితం తప్పకుండా అనుభవించాల్సిందే

ఈ కర్మ ఫలం ఈ జన్మలోనే కాదు..జన్మల వరకు దీని ప్రభావం వ్యక్తిపై కనిపిస్తుంది.

మనుస్మృతి ప్రకారం కర్మ ఫలం వ్యక్తిగతమే అయినప్పటికీ ఇతరుల కర్మలకు కూడా కొన్నిసార్లు ఫలితం అనుభవించాల్సి వస్తుంది

మనుస్మృతి ప్రకారం ఇతరుల పాప పుణ్యాలకు సంబంధించిన ప్రభావం మీపై ఉంటుంది

ఒకవేళ తనలో కాకున్నా... కొడుకులలో కాదు, మనవల కర్మ ఫలాల ప్రభావం మీపై ఉంటుంది

తల్లిదండ్రుల కర్మల ఫలం పిల్లలు అనుభవించక తప్పదు

శాస్త్రాల ప్రకారం శ్రాద్ధం యజ్ఞం దానం ప్రార్థన సంకల్పం ...ఇవన్నీ కర్మ ఫలాలను అందిస్తాయి