కలలో పాము, ఆవు, కుక్క కనిపిస్తే అది దేనికి సంకేతం?

Published by: RAMA
Image Source: abplive

కలలో ఆవును చూడటం ఆనందం , శ్రేయస్సును సూచిస్తుంది.

Image Source: abplive

భోజనం చేసినట్టు కల వస్తే ధన లాభం, ఆరోగ్యానికి సంకేతం

Image Source: abplive

కలలో రుద్రాక్షను చూడటం శుభసూచకం.

Image Source: abplive

ఎత్తునుంచి పడిపోవడం విపత్తు లేదా ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.

Image Source: abplive

బట్టలు ఉతకినట్టు కలవస్తే ఆత్మవిశ్వాసం లోపించిందని అర్థం

Image Source: abplive

గర్భిణి స్త్రీని కలలో చూడటం సంతాన సౌఖ్యం లేదా కొత్త బాధ్యత రావడం వంటి వాటిని సూచిస్తుంది.

Image Source: abplive

పాము కాటు వేయడం జీవితంలో సమస్యల నుండి విముక్తి పొందే సంకేతం కావచ్చు.

Image Source: abplive

కలలో నల్ల కుక్కను చూడటం శనిదేవుడు, భైరవుని అనుగ్రహానికి సంకేతం కావచ్చు.

Image Source: abplive