పూజా సామాగ్రి తెలుసుకోండి
ఆగష్టు 16 శనివారం కృష్ణ జన్మాష్టమి
శ్రీ కృష్ణుడు కొలువైన ఆలయాల్లో సంబరాలు అంబరాన్నంటుతాయి..ఇంట్లో పూజ చేస్తే ఇవి తెచ్చుకోవాలి
శ్రీకృష్ణుడి విగ్రహం, సింహాసనం, నెమలి ఈక, కిరీటం, వేణువు
తులసి, ఎర్రని వస్త్రం, ఆభరణాలు శ్రీకృష్ణుని ఊయల దీపం, కుంకుమ, గంధం, పసుపు
అక్షతలు, ధూపం కర్పూరం, పసుపు వస్త్రాలు, సింధూరం ,కుంకుమ , చందనం
నైవేద్యం సమర్పించేందుకు వెన్న, మిఠాయిలు, అటుకులు
కలశ, గంగాజలం, అరటి ఆకులు, కొబ్బరికాయ, పువ్వులు
శ్రీకృష్ణుని పూజలో వైజయంతి మాల, ఆవు ప్రతిమ కూడా చేర్చవచ్చు.