పదే పదే పొయ్యి మీద పాలు పొంగి పడటం ఏం సూచిస్తుంది!

Published by: RAMA

గృహ ప్రవేశం సమయంలో మొదటిసారిగా పొయ్యి మీద పాలు పొంగిపొర్లడంశుభంగా పరిగణిస్తారు

ఇది పదేపదే జరిగితే ఇది శుభం కాదని చెబుతున్నారు వాస్తు నిపుణులు.

ఇంటి సభ్యుడు ఎవరైనా బయటకు వెళుతుంటే పొంగిపొర్లుతున్న పాలు పడిపోవడం దురదృష్టానికి సంకేతంగా పరిగణిస్తారు

పాలు చంద్రునితో సంబంధం కలిగి ఉంటాయి. పదేపదే మరిగించే పాలు పడిపోతే చంద్ర దోషం కలుగుతుంది

అగ్ని అంటే మంగళానికి చిహ్నం. చంద్రుడు , మంగళుడు ఒకరు శాంతికి మరొకరు శక్తికి కారణం

రెండు గ్రహాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి..అలాంటి పరిస్థితిలో పొంగే పాలు పతనానికి కారణం అవుతాయంటారు

పాలు పొంగిపోతే ధన నష్టం, కుటుంబ కలహాలకు సూచనగా పరిగణిస్తారు