ఇంట్లో రాగి సూర్యుడిని ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Published by: RAMA

ఇంట్లో రాగి సూర్యుడిని ఉంచడం మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

మానసిక ఒత్తిడి , ఆందోళనను తగ్గిస్తుంది.

కుటుంబ సంబంధాల్లో మాధుర్యాన్ని పెంచుతుంది.

అనారోగ్య సంబంధిత సమస్యలలో ఉపశమనం లభిస్తుంది.

ఇంటి తూర్పు దిశ గోడపై రాగి సూర్యుడిని ఉంచాలి.

ఎవరూ తాకలేని చోట ఎత్తులో ఉంచాలి.

గదిలో లేదా ప్రధాన ద్వారం వద్ద రాగి సూర్యుడిని ఉంచడం మంచిది.

ఆదివారం రోజు ఇంట్లో రాగి సూర్యుడిని ఉంచండి.