భగవద్గీత

శత్రువుని కూడా స్నేహితుడిగా మార్చే ఆయుధం ఇది!

Published by: RAMA
Image Source: Pinterest

ఏదైతే జరిగిందో అది మంచిదే జరిగింది, ఏదైతే జరుగుతోందో అది కూడా మంచే జరుగుతోంది, ఏదైతే జరగబోతుందో అది కూడా మంచే జరుగుతుంది.

Image Source: Pinterest

మనిషి తన నమ్మకం నుంచి తయారవుతాడు, ఎలా ఆలోచిస్తాడో అలాగే తయారవుతాడు

Image Source: Pinterest

పోరాటం లేకుండా విజయం సాధ్యం కాదు, చెమట లేకుండా అన్నం దొరకనట్లు.

Image Source: Pinterest

అతిగా మనసు కలత చెందినప్పుడు ధ్యానాన్ని శాంతి మార్గంగా చేసుకోండి.

Image Source: Pinterest

అహంకారాన్ని వదిలివేయండి, ఎందుకంటే ఇదే వినాశనానికి మూలం.

Image Source: Pinterest

మార్పు జీవిత నియమం, ఈ సత్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారే శాంతంగా ఉంటారు.

Image Source: Pinterest

తనలో తాను చూసుకునేవాడే నిజమైన జ్ఞాని.

Image Source: Pinterest

ఎవరైతే ఎవరికీ హాని చేయకూడదనుకుంటారో వారే నిజమైన భక్తులు.

Image Source: Pinterest

శత్రువును కూడా మిత్రుడిగా మార్చే పదునైన ఆయుధం ప్రేమ

Image Source: Pinterest