సమర్థవంతమైన సంతానం కోసం

గుప్పెడు గోధుమలు!

Published by: RAMA

శివ పూజలో నీటితో పాటు అనేక ధాన్యాలను కూడా సమర్పిస్తారు.. గోధుమలు, బియ్యం సహా నవధాన్యాలతో అభిషేకం చేస్తారు

శాస్త్రాలలో చెప్పిన ప్రకారం.. శివలింగంపై గోధుమలు సమర్పించడం వల్ల సమర్థులైన సంతానం కలుగుతుంది.

అలాగే పిల్లల అభివృద్ధిలో ఎదురవుతున్న అడ్డంకులను కూడా శివుడికి గోధుమలు సమర్పిస్తే తొలగిపోతాయని నమ్మకం

సంతానం కలగడంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు సోమవారం శివలింగంపై గుప్పెడు గోధుమలు సమర్పిస్తే మంచి జరుగుతుందట

సిరి సంపదలు పొందడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుందని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు

శివలింగంపై 108 గోధుమ గింజలు సమర్పించడం అత్యంత శుభప్రదం.

శివలింగంపై గోధుమలు మాత్రమే కాదు బార్లీ కూడా సమర్పించవచ్చు.. బార్లీ అనారోగ్య సమస్యల్ని తొలగిస్తుంది