శ్రావణమాసం సోమవారం ఈ పరిహారాలు చేయండి

Published by: RAMA

ప్రతి సోమవారం ప్రత్యేకమే..శ్రావణసోమవారం శివుడికి మరింత ప్రత్యేకం

శ్రావణమాసం సోమవారం అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి.

శ్రావణ సోమవారం రోజు ప్రదోష వ్రతం కూడా ఉంది. ఈ రోజు శివపూజ అత్యంత ఫలప్రదం

ఈ రోజు సర్వార్థసిద్ధి, త్రిపుష్కర యోగం కూడా ఏర్పడుతోంది

శ్రావణమాసం సోమవారం రాత్రి శివలింగం దగ్గర నేతితో దీపం వెలిగిస్తే ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది

శివలింగంపై నీటిలో అక్షతలు కలిపి సమర్పించండి... అప్పుల సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

శ్రావణ సోమవారం నాడు నీటిలో నల్ల నువ్వులు కలిపి శివలింగానికి అభిషేకం చేయండి. కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది.

శ్రావణ సోమవారం నాడు బిల్వపత్రాలతో పూజలు చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది