మూడు జన్మల పాపాలు తొలగించే

మూడు ఆకులు

Published by: RAMA

మూడు ఆకుల బిల్వపత్రం - త్రిపత్ర అని కూడా అంటారు.

మూడు ఆకుల బిల్వపత్రం త్రిమూర్తులకు చెందినది.

మూడు ఆకుల బిల్వపత్రం సత్వ, రజ మరియు తమో మూడు గుణాలకు ప్రతీక

శివుడికి బిల్వపత్రం సమర్పించడం వల్ల త్రిగుణాలపై విజయం లభిస్తుందని నమ్ముతారు

అలాగే 3 ఆకుల బిల్వపత్రం శివుడి త్రినేత్రానికి చిహ్నంగా చెబుతారు

శివపురాణం ప్రకారం మూడు ఆకుల బిల్వపత్రం శివునికి ప్రీతికరమైనది..దీన్ని సమర్పిస్తే మూడు జన్మల పాపాలు తొలగిపోతాయి

శివుడికి అభిషేకంగా నీళ్లు, మారేడు ఆకులు సమర్పిస్తే చాలు..భోళా శంకరుడు కరిగిపోతాడు