శ్రావణ శుక్రవారం లక్ష్మీపూజలో

ఈ తప్పులు చేయకూడదు!

Published by: RAMA

హిందూ ధర్మంలో లక్ష్మీ దేవిని సంపదకు చిహ్నంగా భావిస్తారు

లక్ష్మీ పూజతో ధనం, అభివృద్ధి జరుగుతుందని విశ్వసిస్తారు.

అందుకే లక్ష్మీదేవి పూజలో చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

స్నానం చేయకుండా లేదా మురికి బట్టలు ధరించి దేవుడి మందిరాన్ని ముట్టుకోకూడదు

లక్ష్మీదేవి పూజ చేసేముందు ఇల్లంతా శుభ్రపరచండి..ముగ్గులువేసి అమ్మవారికి స్వాగతం పలకండి

లక్ష్మీ దేవి పూజ చేసిన రోజున ఎవరితోనూ వివాదం పెట్టుకోవద్దు, అనవసర చర్చల్లో పాల్గొనవద్దు

దక్షిణ దిశ వైపు తిరిగి లక్ష్మి దేవిని పూజించకూడదు..ప్రతికూల ఫలితాలు పొందుతారు