భగవద్గీత

మూడో అధ్యాయం నుంచి నేర్చుకోవలసిన విషయాలు!

Published by: RAMA
Image Source: Pinterest

కర్మే జీవితానికి ధర్మం.

Image Source: Pinterest

ఫలం గురించి చింతించకుండా పని చెయ్యండి.

Image Source: Pinterest

జీవితంలో సోమరితనమే మీ అతిపెద్ద శత్రువు.

Image Source: Pinterest

ఆసక్తి ఉన్నా లేకున్నా మీరు చేయాల్సిన పని మానేయకూడదు

Image Source: Pinterest

మీరు మనసుకు వ్యతిరేకంగా పని చేసినా అందులో ధర్మం ఉంటే విజయం సాధిస్తారు.

Image Source: Pinterest

కర్మలను ఆచరించేవారిపై ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటుంది

Image Source: Pinterest

కర్మయోగం ద్వారానే దుఃఖాలు తొలగిపోతాయి.

Image Source: Pinterest

ప్రతి పనిలో దేవుని స్మరించుకుని మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి

Image Source: Pinterest