జూలై 25 నుంచి శ్రావణమాసం ప్రారంభం

ఈ నెలలో ఏ చేయాలి? ఏం చేయకూడదు?

Published by: RAMA
Image Source: pinterest

ధార్మికత, సాత్వికతకు శ్రావణమాసంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది

Image Source: pinterest

శ్రావణ మాసంలో ఉపవాసం, వ్రతాలు, శివపూజ, మంగళగౌరి పూజలతో నెలంతా పూజల సందడే

Image Source: pinterest

ఈ నెల రోజులు సాత్విక ఆహారం, పండ్లు, పాలు, పెసలు, సగ్గుబియ్యం వంటివి తీసుకోవాలి.

Image Source: pinterest

ధ్యానం, యోగా, ప్రకృతిలో సమయం గడపడం మానసికంగా, ఆరోగ్యపరంగా అత్యంత ప్రయోజనం

Image Source: pinterest

ఈ నెలలో మద్యపానం, మాంసాహారం, వేయించిన, మసాలా దినుసులు కలిపిన పదార్ధాలు తీసుకోవడం.. జాగరణ చేయడం సరికాదు

Image Source: pinterest

శ్రావణ మాసం కేవలం ధార్మికతను పాటించడమే కాదు, శరీరం , మనస్సును సానుకూలంగా ఉంచుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది.

Image Source: pinterest

ఈ సమయంలో ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శివపూజ చేయాలి. ‘ఓం నమః శివాయ’ జపం చేయాలి.

Image Source: pinterest

శ్రావణ మాసంలో సోమవారం ఉపవాసం చేయడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది.

Image Source: pinterest

మహిళలు మంగళగౌరీ వ్రతం, శ్రావణ శుక్రవార వ్రతం ఆచరిస్తారు. ఈ నెలరోజులు సాత్విక, తేలికైన ఇంటి ఆహారం తీసుకోవాలి.

Image Source: pinterest

ఈ నెలలో ధ్యానం, యోగాభ్యాసం, జపతపాలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

Image Source: pinterest