శ్రావణ మంగళ గౌరీ వ్రతంలో

16 సంఖ్య ప్రాముఖ్యత ఏంటి?

Published by: RAMA

ఏటా శ్రావణమాసంలో మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు

పార్వతీ దేవిని పూజిస్తే అఖండ సౌభాగ్యం , సంతోషకరమైన వైవాహిక జీవితం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం

మంగళ గౌరీ వ్రతంలో 16 సంఖ్యకు ధార్మిక ప్రాధాన్యత ఉంది

పూజలో భాగంగా షోడశోపచారాలు చేస్తారు..అంటే ధ్యానం, ఆవాహన, ఆసనం సహా మొత్తం 16 రకాల ఉపచారాలు

పూజలో అన్ని వస్తువులు 16 ఉండేలా చూసుకుంటారు...

గాజులు, పూలు, వక్క, తమలపాకులు సహా పూజా సామాగ్రి 16 ఉండేలా చూసుకుంటారు

మంగళ గౌరీ వ్రతంలో 16 సంఖ్య స్త్రీ జీవితానికి సంపూర్ణత, సౌభాగ్యం , సమృద్ధికి చిహ్నంగా భావిస్తారు