మీరు వెళ్లే దారిలో

ఈ వస్తువులు కనబడటం శుభసూచకం

Published by: RAMA

దారిలో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు రోడ్డు మీద కొన్ని వస్తువులు అకస్మాత్తుగా దొరుకుతాయి.

రహదారిపై కనిపించే కొన్ని వస్తువులు లేదా దృశ్యాలు శుభప్రదంగా ఉంటాయి, మరికొన్ని అశుభాన్నిస్తాయి

రహదారిపై నాణెం లేదా నోటు దొరకడం ధన లాభానికి శుభ సూచనగా భావిస్తారు.

దారిలో వెళ్తున్నప్పుడు తమలపాకు కనిపించడం కూడా శుభసూచకం.

దారిలో వెళుతుండగా అకస్మాత్తుగా ఏనుగు కనిపిస్తే అది కూడా శుభమే.

అకస్మాత్తుగా దారిలో రొట్టె కనిపించడం కూడా అన్నపూర్ణ దేవి ఆశీర్వాదంగా భావిస్తారు.

నెమలి ఈక, తెల్ల కావడి , చేపలు కనిపించడం కూడా శుభప్రదం.