భగవద్గీత ఐదవ అధ్యాయం

సన్యాసం (త్యాగం) , కర్మయోగ మార్గాన్ని చూపిస్తుంది.

Published by: RAMA
Image Source: Pinterest

ఐదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు రెండు మార్గాల ద్వారా మోక్షం లభిస్తుందని చెప్పాడు

Image Source: Pinterest

పని చేస్తూ దేవుడిని ధ్యానించేవారు చాలా గొప్పవారు.

Image Source: Pinterest

పనిని వదిలిపెట్టి సన్యాసం తీసుకోవడం ఒక్కటే సరిపోదు. పని చేస్తూనే దేవుడిని స్మరించుకోవడం మంచిది.

Image Source: Pinterest

నిజమైన యోగి మోహంలో చిక్కుకోకుండా తన పని చేసుకునేవాడు.

Image Source: Pinterest

ఫలితాన్ని ఆశించకుండా చేసే పనికి మాత్రమే ఫలితం దక్కుతుంది.

Image Source: Pinterest

ఇంటి నుంచి సమాజం వరకు అన్ని రకాల పనులు చేయండి, కానీ కోరిక దరిచేరకూడదు

Image Source: Pinterest

జ్ఞాని అందరినీ సమానంగా చూస్తాడు, బ్రాహ్మణుడైనా కుక్క అయినా..

Image Source: Pinterest

జీవితంలో అందరినీ గౌరవించండి, ఎవరిపైనా ద్వేషం పెట్టుకోవద్దు

Image Source: Pinterest