భగవద్గీత

మంచి వారికే ఎందుకు చెడు జరుగుతుంది?

Published by: RAMA

అర్జునుడి మనసులో సందేహాలను మాయంచేసేలా గీతాబోధ చేశాడు శ్రీ కృష్ణుడు

మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన గీతాబోధ తరతరాలు అనుసరించేలా ఉంటుంది

అస్త్రాలు వదిలేసి వెళ్లిపోదాం అనుకున్న అర్జునుడు యుద్ధంలో విజయం సాధించేందుకు సహకరించింది శ్రీకృష్ణుడి బోధన

భగవద్గీత బోధించే సమయంలో అర్జునుడు కృష్ణుడిని అడిగిన ప్రశ్న ఏంటంటే.. మంచివారికే ఎప్పుడూ చెడు జరుగుతుంది ఎందుకు?

'మనిషి ఎలా ఆలోచిస్తాడో, ఎలా భావిస్తాడో అలా ఏదీ జరగదు..మీకు ఎప్పుడు ఎలాంటి ఫలితాన్నివ్వాలో భగవానుడికి తెలుసు

అజ్ఞానం కారణంగానే మనిషి సత్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు.

'భగవంతుడు మీ కర్మలను పట్టించుకోవడం లేదు అని అనుకోవడం పొరపాటు..

ఈ జీవితంలో మీరు చేసే ఏదీ వృధా కాదు..మీ కర్మల ఆధారంగానే మీకు ఫలితాన్ని అందిస్తాడు భగవంతుడు

ఆ ఫలితం ఎప్పుడు ఏ రూపంలో వస్తోందనేది మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు.

మంచి ఆలోచన, మంచి కర్మలు ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తాయి