తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో వాంటతట అవే మోగిన గంటలు

అసలేం జరిగింది?

Published by: RAMA
Image Source: Instagram- Tirupati Tirumala Temple

తిరుపతి బాలాజీ ఆలయంలో గంటలు వాటంతట అవే మోగిన సంఘటన నవంబర్ 7, 1979 రాత్రి జరిగింది

Image Source: Tirupali Balaji Official

రాత్రి సమయంలో ఆలయ ద్వారాలు మూసిన తరువాత గంటలు మోగడం ప్రారంభించాయి, అవి చాలా దూరం వరకు వినిపించాయి.

Image Source: Tirupali Balaji Official

ఉదయం ఆలయం తెరిచి చూసేసరికి మాత్రం లోపల ఎవరూ లేరు

Image Source: Instagram- Tirupati Tirumala Temple

ఈ సంఘటన దేవాలయ పూజారులు, సిబ్బందిని ఆశ్చర్యపరిచింది..ఇదో అద్భుతమైన సంఘటనగా నిలిచిపోయింది

Image Source: Tirupali Balaji Official

భక్తులకు దర్శనం ఇవ్వడానికి లేదా తన ఉనికిని సూచించడానికి భగవంతుడు ఇచ్చిన సిగ్నల్ ఇదని నమ్ముతారు

Image Source: Tirupali Balaji Official

అప్పటి నుంచి తిరుమల ఆలయంలో అర్థరాత్రి గంటలు మోగిన సంఘటన అధ్బుతాల్లో ఒకటిగా గుర్తుండిపోయింది.

Image Source: Tirupali Balaji Official

తిరుపతి బాలాజీ ఆలయంలో ఇదొక్కటే కాదు ఎన్నో సంఘటనలు ఊహకు అతీతంగా జరిగాయ్

Image Source: Tirupali Balaji Official

అయితే అర్థరాత్రి ఆలయంలో గంటలు మోగిన ధ్వని గాలి కారణంగా సంభవించి ఉండొచ్చంటున్నారు

Image Source: Tirupali Balaji Official