పర్సులో

ఈ ఫొటోలు ఉండకూడదు!

Published by: RAMA

పర్సు లేదా వాలెట్ ను సాధారణంగా డబ్బు కోసం ఉపయోగిస్తారు

చాలా మంది పర్సులో కొన్ని ఫొటోలు, వస్తువులు ఉంచుతారు..

చాలా మంది పర్సులో ఫోటోలు ఫ్యామిలీ , దేవుళ్లు, ఇతర ఫొటోలు పెట్టుకుంటారు..

పర్సులో కోపం లేదా క్రోధం ఉన్న చిత్రాలు ఎప్పుడూ ఉంచకూడదు

దేవీ దేవతల ఫోటోలు కూడా పర్సులో పెట్టకూడదు

కుటుంబ సభ్యుల ఫొటోస్ కూడా పర్సులో పెట్టకూడదు

మరణించిన వారి ఫొటోలు మీ పర్సులో అస్సలు ఉండకూడదు

పర్స్ కేవలం డబ్బులు పెట్టుకునేందుకు మాత్రమే..ఇతర వస్తువులు పెట్టడం వల్ల మీ చుట్టూ ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది