చైనాలో హిందూ దేవాలయాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?

Published by: RAMA

హిందూ ధర్మం చైనాలో ఆచరించే వారి సంఖ్య చాలా తక్కువ

చైనాలో కొంతకాలం క్రితం ఒక హిందూ దేవాలయం ఉండేది.

వెయ్యేళ్ల క్రితం చైనాలో హిందూ దేవాలయాలు చాలా ఉండేవి.

శుంగవంశం (మౌర్య వంశం తరువాత మగధ రాజ్యాన్ని పాలించారు) కాలంలో దక్షిణ చైనా ఫుజియాన్ ప్రావిన్స్ లో చాలా హిందూ దేవాలయాలు ఉండేవి.

ఇప్పుడు వాటి శిథిలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

ఆ దేవాలయాల శైలి దక్షిణ భారతదేశంలో ఉండే దేవాలయాల్లా ఉన్నాయి

చైనాలో బౌద్ధమతం ప్రధాన మతం.

ప్రస్తుతం చైనాలో హిందూ దేవాలయం లేదు.