గరుడ పురాణం

భూత ప్రేతాలు ఎవరిని తమకు ఆహారంగా చేసుకుంటాయి?

Published by: RAMA

దయ్యాలు, భూతాలు, ఆత్మలు ఉన్నాయా లేవా అనే చర్చ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది

గరుడపురాణం ప్రకారం అకాల మరణం చెందినవారు, నెరవేరని కోర్కెలతో ఉండేవారు ఆత్మలుగా తిరుగుతారు

ఆత్మ మరణించిన తరువాత తన కోరికలకు సమాధానం కోసం తిరుగుతూనే ఉంటుంది

అధర్మం చేసేవారు, పాపాత్ములు, మానసికంగా బలహీనుల కోసం ఆత్మలు వెతుకుతుంటాయి

ఇలాంటి వ్యక్తుల ప్రవర్తన, భావోద్వేగాలు , ఆలోచనలు విచిత్రంగా ఉంటాయి...వీరినే ఆహారంగా చేసుకుంటాయ్

నకారాత్మక శక్తి నుంచి విముక్తి పొందడానికి హోమాలు, పూజలు చేస్తారు

ఏ ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపం వెలిగిస్తారో ఈ ఇంట్లో ప్రతికూల శక్తి ఉండదు