పెద్ద కోర్కెలు నెరవేర్చే

చిన్న అద్భుతమైన మంత్రం ఇది!

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/475903885644071121/

ప్రాతఃకాలాన లేచి

కరాగ్రే వస్తే లక్ష్మీ, కరమధ్యే సరస్వతీ, కరమూలే తు గోవింద, ప్రభాతే కర దర్శనం మంత్రం జపించాలి.

Image Source: ABPLIVE AI

భోజనం చేయడానికి ముందు

బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణ హుతం, బ్రహ్మౌవ తేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధినా మంత్రాన్ని జపించాలి.

Image Source: ABPLIVE AI

రాత్రి పడుకునే ముందు

కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే, ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః మంత్రాన్ని జపించాలి.

Image Source: ABPLIVE AI

అడ్డంకులను తొలగించడానికి

సర్వ బాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ, ఏవమేవ త్వయా కార్యా అస్మద్వైరి వినాశనం మంత్రాన్ని జపించండి.

Image Source: ABPLIVE AI

సంతాన ప్రాప్తి కోసం

దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే, దేహి మే తనయం కృష్ణ త్వా మహం శరణాగత మంత్రం జపించాలి.

Image Source: ABPLIVE AI

విద్యను పొందడానికి

సరస్వతీ మహాభాగే వరదే కామరూపిణీ విశ్వరూపి విశాలాక్షి దేహి విద్యా పరమేశ్వరీ మంత్రాన్ని జపించాలి.

Image Source: ABPLIVE AI

అనారోగ్యం నుంచి రక్షణ కోసం

అచ్యుతానందగోవింద నామోచ్చారణ భేషజాత్, నశ్యంతి సకల రోగా, సత్యం సత్యం వదామ్యహం.

Image Source: ABPLIVE AI

గృహ శాంతి కోసం

ఓ దేవి సర్వ భూతేషు శాంతి రూపేణ సంస్థితా, నమస్తస్యై నమస్తస్యై నమో నమ మంత్రం జపించండి.

Image Source: ABPLIVE AI

ఆపదలో ఉన్నప్పుడు

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్

Image Source: ABPLIVE AI