పర్వతాల్లో కొలువుతీరిన

10 అద్భుతమైన హిందూ దేవాలయాలు

Published by: RAMA
Image Source: Canva

1.బద్రీనాథ్ దేవాలయం

బద్రీనాథ్ఉ త్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇది నార్ - నారాయణ్ అనే జంట పర్వతాల మధ్య ఉంది. ఆలయం సంవత్సరానికి 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది.

Image Source: Twitter/ UttarakhandGo

2. కైలాస దేవాలయం

మహారాష్ట్ర ఎల్లోరా గుహలలోని అతిపెద్ద రాతి గుడి. ఈ దేవాలయ నిర్మాణంలో పల్లవ, చాళుక్య శైలుల జాడలు కనిపిస్తాయి.

Image Source: Twitter/ culturaltutor

3. ముక్తినాథ్ దేవాలయం

నేపాల్ లో విష్ణుమూర్తికి చెందిన పురాతన ఆలయం ఇది

Image Source: Twitter/ mamatarsingh

4. కలించౌక్ భగవతి దేవాలయం

నేపాల్‌లోని దోల్ఖా జిల్లాలో ఉన్న కలించౌక్ భగవతి ఆలయాన్ని ఆధ్యాత్మిక , వినోద యాత్రికుల కోసం ఒక గమ్యస్థానం

Image Source: Instagram/ nepal.phototory

5 . అమర్నాథ్

పురాణాల ప్రకారం అమర్నాథ్ గుహలో శివుడు పార్వతికి అమరత్వ రహస్యాన్ని వివరించాడు. ఈ యాత్రను కొద్దిమంది మాత్రమే చేయగలరు

Image Source: Twitter/ AnkitaBnsl

6. కేదార్నాథ్ మందిర్

ఈ పురాతన దేవాలయం గురించి మహాభారతంలో ఉంది. పాండవులు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇక్కడ ప్రత్యేక పూజలు చేశారని చెబుతారు

Image Source: Twitter/ LostTemple7

7. గంగోత్రి దేవాలయం

గంగానది పుట్టిన ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది. శివుడు తన జటాజూటం నుంచి గంగమ్మను విడిచిపెట్టినప్పుడు ఇక్కడ అవతరించిందని చెబుతారు

Image Source: Twitter/ Indic_Vibhu

8. యమునోత్రి దేవాలయం

యమునోత్రిలో దేవాలయం యమునా నది ఒడ్డున ఉంది.

Image Source: Twitter/ LostTemple7

9. మధ్యమహేశ్వర్

మధ్యమహేశ్వర్ శివుని నివాసం. ఇది పంచ కేదార్ యాత్రలో నాల్గవ దేవాలయం

Image Source: Twitter/ ArtShalaaa

10. తుంగనాథ్

తుంగనాథ్ అంటే శిఖరాల ప్రభువు అని అర్ధం, ఇది శివుని అత్యంత ఎత్తైన దేవాలయం. పురాణాల ప్రకారం రాముడు , రావణుడు ఇద్దరూ ఇక్కడ తపస్సు చేశారు.

Image Source: Canva