శివలింగంపై పసుపు, కుంకుమ వేయొచ్చా?

Published by: RAMA

శివలింగంపై పాలు, నీరు, పంచామృతాలు , బిల్వపత్రాలు సమర్పిస్తారు..

పసుపు సమర్పించడం అశుభంగా పరిగణిస్తారు..దీని వెనుక మతపరమైన మరియు తాంత్రిక కారణాలు రెండూ ఉన్నాయని చెబుతారు.

పసుపు స్త్రీత్వానికి , సౌందర్యానికి సంబంధించినది.

శివుడిని తపస్వి , వైరాగ్యానికి సంబంధించిన దేవుడిగా ఆరాధిస్తారు

శివలింగంపై మహిళలకు సంబంధించిన పసుపు, కుంకుమ, గాజులు సమర్పించరు

శివలింగంపై ఇలాంటి వస్తువులను సమర్పించడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయి.

ఈ విషయం శివపురాణం, స్కందపురాణం వంటి గ్రంథాలలో కనిపిస్తుంది.

శివుడిని రుద్ర రూపంలో పూజిస్తారు, ఆయనకు శృంగార వస్తువులు సమర్పించడం సముచితం కాదు.