నలుపు లేదా తెలుపు

ఇంట్లో ఏ శివలింగాన్ని పూజించడం మంచిది?

Published by: RAMA

శ్రావణ మాసంలో శివ పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది

ఇంట్లో తెలుపు లేదా నలుపు ఏ శివలింగాన్ని పూజించాలనే సందేహం చాలా మందిలో ఉంది

తెల్లటి శివలింగం, స్పటికం లేదా వెండితో తయారు చేసిన శివలింగం ఇంట్లో ఉంచడం అత్యంత శుభప్రదం

నల్ల రాతితో చేసిన శివలింగం పూజించడం ఇంట్లో అశుభాన్ని తగ్గిస్తుంది

శివలింగం ఇంట్లో ఉండటం వల్ల సానుకూల శక్తి వస్తుంది, కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది

తెలుపు లేదా నలుపు ఏ శివలింగం అయినా ఇంట్లో ఉండొచ్చు

శివలింగం బొటనవేలు కన్నా పెద్దదిగా ఉండకూడదు.