గురు పూర్ణిమ 2025

జూలై 10 or 11 ఎప్పుడు?

Published by: RAMA
Image Source: abp live

గురు పూర్ణిమ గురువుల పట్ల కృతజ్ఞతను తెలియజేసే రోజు

Image Source: abp live

ఏటా ఆషాఢ పూర్ణిమ రోజు గురు పూర్ణిమ పండుగ జరుపుకుంటారు

Image Source: abp live

మహర్షి వేదవ్యాసుల జయంతి రోజే ఈ పండుగ

Image Source: abp live

ఈ సంవత్సరం జూలై 10 లేదా 11 గురు పూర్ణిమ ఎప్పుడు ఉంది?

Image Source: abp live

పూర్ణిమ తిథి ప్రారంభం జూలై 9 అర్థరాత్రి 12 దాటిన తర్వాత 1:10 నుంచి

Image Source: abp live

పూర్ణిమ తిథి జూలై 10 గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత 1:48 వరకూ ఉంటుంది

Image Source: abp live

సూర్యోదయం, సూర్యాస్తమయం సమయానికి పూర్ణిమ తిధి ఉన్నది జూలై 10 గురువారమే

Image Source: abp live

గురు పూర్ణిమ సందర్భంగా పవిత్ర నదిలో స్నానం, దానం , గురుపూజ చేయడం ఉత్తమం

Image Source: abp live