ఇంట్లో దురదృష్టాన్ని తీసుకొచ్చే

ఈ తప్పులు మీరు కూడా చేస్తున్నారా?

Published by: RAMA
Image Source: ABPLIVE AI

వ్రతం , ప్రత్యేక రోజు లేదా పండుగ రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి

Image Source: ABPLIVE AI

పగటి పూట కూడా ఇంటి ప్రధాన ద్వారం మూసి ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరమవుతారు

Image Source: ABPLIVE AI

గుడి ముందు నుంచి వెళ్లేటప్పుడు చేతులు కట్టుకోకుని వెళ్లాలి..

Image Source: Social Media

పనికిరాని వస్తువులను ఇంట్లో ఎక్కువ కాలం ఉంచడం మంచిది కాదు.

Image Source: Social Media

ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా తిరిగి చెల్లించాల్సిందే లేదంటే దురదృష్టం వెంటాడుతుంది

Image Source: ABPLIVE AI

పెద్దల పెద్దలను గౌరవించకపోవడం మీ ఇంట్లో దురదృష్టానికి ఆహ్వానం పలుకుతుంది

Image Source: ABPLIVE AI

ఏదైనా పనిని ప్రారంభించే ముందు అందులో లోపాలు వెతకడం మీకు మంచి చేయదు

Image Source: ABPLIVE AI

అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చిన ఆడపిల్లను అవమానించడం ఆ ఇంట దురదృష్టానికి సూచన

Image Source: ABPLIVE AI