ఆదివారం

సూర్యుడికి తేనె సమర్పిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Published by: RAMA

సూర్య భగవానుడిని ఆరోగ్యానికి కారకుడుగా పూజిస్తారు , సూర్యుని అనుగ్రహంతో శక్తి, తేజస్సు , జ్ఞానం లభిస్తాయి.

సూర్యుడికి తేనె సమర్పించడం వల్ల వ్యక్తి అదృష్టం పెరుగుతుంది.

ఆరోగ్య సంబంధిత ఏవైనా సమస్యలు ఏవైనా పూర్తిగా నయమైపోతాయి

వ్యాపారం , కెరీర్లో విజయం సాధించాలనుకుంటే ఆదిత్యుడికి తేనె సమర్పించి నమస్కరిస్తే చాలు

ఆదిత్యుడికి ఆదివారం చాలా ప్రత్యేకం.ఈ రోజు తేనె సమర్పించడం ఇంకా మంచిది

నీటిలో పసుపు కలిపి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల వివాహ యోగం ఏర్పడుతుంది

సూర్యాష్ఠకం, ఆదిత్య హృదయం పఠిస్తూ అర్ఘ్యం, తేనె సమర్పిస్తే శుభం జరుగుతుంది