ఈ అలవాట్లు విజయానికి అవరోధాలుగా మారతాయి, వెంటనే వదిలేయం మంచిది!

Published by: RAMA

విజయం సాధించడానికి కేవలం కష్టపడి పనిచేయడం మాత్రమే కాదు తన అలవాట్లపై కూడా దృష్టి పెట్టాలి.

విజయానికి ఎప్పుడూ షార్ట్‌కట్‌లను ఉపయోగించవద్దు..ఇది ఒక క్షణం మాత్రమే.. కానీ భవిష్యత్తులో నష్టం కలిగిస్తుంది.

ఇతరులను నిందించడం, అబద్ధాలు చెప్పడం.. ఈ అలవాట్లు ఒక వ్యక్తిని తొందరగా ఫెయిల్ చేస్తాయి

మన దైనందిన అలవాట్లే ..మన జీవితాన్ని నిర్మిస్తాయి.. పాడుచేస్తాయి కూడా..

సఫలత సాధించాలంటే వాయిదా వేసే అలవాటును మానేయండి

ఇతరులపై ఆధారపడటం మీ పనుల కోసం మీరు అడుగువేస్తేనే విజయం వరిస్తుంది

సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం, విజయం నుంచి దూరం చేస్తుంది.