తొలి ఏకాదశి 2025
ఆలయానికి వెళ్ళేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి!


ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడం వల్ల మీలో సానుకూల మార్పులు వస్తాయి. గుడికి వెళ్ళడం వల్ల మనకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది.



అలాంటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ప్రత్యేక పర్వదినాల్లో...



ఆలయంలో ఎవరైనా దండప్రమాణం చేస్తుంటే వారి ముందు నుంచి వెళ్ళవద్దు.



గుడిలో గంట మోగించిన తరువాత కొంతసేపు దాని క్రిందనే నిలబడండి.



గుడిలో దేవుని చుట్టూ ఎడమ నుంచి కుడి వైపు ప్రదక్షిణ చేయండి.



ఆలయంలోకి ఎప్పుడూ సాక్సులు వేసుకుని వెళ్ళకూడదు.



ఎప్పుడూ గుడి నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు.



గుడి బయట చెప్పులు ఎవరూ దాటలేని విధంగా ఉంచండి.



ఆలయ ఎంట్రన్స్ గుమ్మానికి నమస్కరించి లోపలికి వెళ్ళండి.