గురు పూర్ణిమ వేద వ్యాసుడికి అంకితం చేసిన రోజు

మరి శివుడికి సంబంధం ఉందా?

Published by: RAMA

పూర్ణిమ తిథి రోజు శ్రీ మహాలక్ష్మి, చంద్రుడి పూజ చేస్తారు

గురు పూర్ణిమ రోజున గురువులను పూజించే వారి ఆశీర్వాదం తీసుకుంటారు

ప్రపంచంలోనే మొదటి గురువు శివుడే..అందుకే ఆయనను ఆది గురువు అంటారు

పురాణాల ప్రకారం గురుపూర్ణిమ రోజు శివుడు సప్త ఋషులకు యోగం, జ్ఞానం బోధించాడు.

శివుడు ఋషులకు జ్ఞానం ఇచ్చిన సంఘటన నుంచే గురు శిష్య పరంపర ప్రారంభమైంది.

గురువు లేని వారు గురు పూర్ణిమ నాడు శివుడిని గురువుగా భావించి పూజిస్తారు

గురు పూర్ణిమ జ్ఞానం, విద్య , ఆత్మజ్ఞానానికి సంబంధించినది.